ఖాజీపేట లో బస్టాండ్ నిర్మించొదు

 కాజీపేటలో బస్టాండ్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కనబడ్డది అని లోపలే ఇంటి యజమానులు రోడ్డుపైన బేటాయించడం రస బసగా మారిన వైనం

కాజీపేట మండల కేంద్రంలో బస్టాండ్ లేకుండా ఉండడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు బస్టాండు నిర్మించబోతున్న  ఆశ ఆవిరిపోయింది ముందు నిర్మించబోతున్న షెల్టర్ కు వెనక ఉన్న ఇంటి యజమానులు అభ్యంతరం చెప్పడంతో  ఆదిలోనే హంసపాదుగా తయారైంది 

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్ వచ్చినా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో నిర్మిస్తారా లేదా ఆందోళనలో ఉన్న ప్రయాణికులు ఒక సైడు మాత్రం పంచాయితీ రూములు ఉండటం వల్ల సమస్య లేకుండా తయారైంది మరో సైడ్ మాత్రం ఇంటి యజమానులు రాస్తారోకో దిగడం అందులో మహిళలను ముందుంచి కథ నడిపించడంతో  అటు పోలీసులకు ఇటు పార్టీ నాయకులకు తలనొప్పిగా తయారైంది ఈ పరిస్థితి ఎలా దారితీస్తుందని ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రజలు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి