మైదుకూరులో వ్యాపారస్తుడి కి కుచ్చుటోపి
కడప జిల్లా మైదుకూరు లో వెస్ట్ గోదావరి వేలూరు చెందిన మధుసూదన్ ఎన్నారై అనే చెప్పి మైదుకూరులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసం చేసిన ఘటన గత నెలలో వెలుగులోకి వచ్చింది
మైదుకూరులో రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేస్తున్న స్థానిక వ్యక్తిని కలిసిన మధు నా దగ్గర 300 కోట్లు రూపాయలు ఉన్నాయని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపాన్ని దగ్గరనుంచి ఒక స్థలం కొనే విషయంలో ఆ వ్యాపారస్తు ని మోసం చేసిన ఘటన మైదుకూరులో వెలుగు చూసింది
మధు మైదుకూరు వచ్చి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద నుంచి 17 లక్షల తీసుకొని మోసం చేసినట్టు సమాచారం . మధు నా దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ 300 కోట్లు ఉన్నాయని నేను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అని చెప్పి. పరిచయం ఏర్పడిన తర్వాత ఆ వ్యాపారి నుంచి 17 లక్షలు కావాలి నా దగ్గర డాలర్ లో ఉంది అని చెప్పి తీసుకోనా గా అతని కోసం ఈ వ్యాపారస్తు రోజు ఫోన్ సంభాషణ చేస్తున్న కనిపించకుండా తిరుగుతూ ఉండడంతో వినాయక చవితి సందర్భంగా వెస్ట్ గోదావరి జిల్లా వేలూరు లో లడ్డు వేలం పాటలో జరుగుతుండగా ఆ వేలంలో పాల్గొన్న మధు 5000 రూపాయల లడ్డు లక్ష రూపాయలు కైవసం చేసుకోగా ఆ లక్ష రూపాయలతో అతని బండారం బయటపడింది
అదే సమయానికి ఫోన్ చేసిన ఈ వ్యాపారస్తుడు వారికి జరిగిన విషయం అంత చెప్పి అతని మీద కంప్లైంట్ ఇచ్చి హుటాహుటిన ఏలూరు కి వెళ్లి అతని పట్టుకుని అరెస్టు చేయడంతో ఈ బండారం బయటపడింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి