మైదుకూరులో పెట్రోల్ బంక్ నిర్మించారా ?

 మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ లో నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంక్ వంక పై నిర్మించారని గ్రామ రెవెన్యూ పొలంలో ఉన్నట్టు అధికారికంగా ఇవ్వడంతో ఈ పెట్రోల్ బంక్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు 

మైదుకూరు లో  పూర్తిగా ' వాగు' లో పెట్రోల్ పంప్  ఏర్పాటు చెసారు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రేవిన్యూ రికార్డు ప్రకారం  యస్.మైదుకూరు గ్రామ రెవెన్యూ పోలం  యస్.మైదుకూరు మండలం వైయస్సార్ జిల్లా లోని సర్వే నెంబర్ 697 లో  55 సెంట్లు వాగు,10 సెంట్లు గ్రామకంఠం,15 సెంట్లు పోస్ట్ ఆఫీస్  కు అని  రేవిన్యూ పటం  లో  ఉంది

  ఆర్.యస్.ఆర్ లో 80 సెంట్లు వాగు అని ఉన్నది  అంటె పూర్తిగా వాగు లో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశారు సర్వే చేయకుండా ఆ ప్రదేశంలో పెట్రోల్ బంకు ఎలా ఇచ్చారని అంటున్న ప్రజలు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి