జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారి కాజీపేట మండలం సి కొత్తపల్లి సమీపంలో కారు రెండు బైకులు మరో ఆటో ఢీకొన్న సంఘటనలో పదిమంది గాయాలు

వివరాల్లోకి వెళ్తే కారు రెండు బైకులు ఢీకొనగా తర్వాత ఆటోకు ఢీకొనడంతో మొత్తం అందులో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలు కాగా ఆరు మందిని కడపకు తరలించగా ఇద్దరినీ జాతీయ రహదారి అంబులెన్స్ తీసుకెళ్లగా మరో ఇద్దరిని మైదుకూరుకు తీసుకెళ్లారు

  అందులో ప్రయాణిస్తున్న వారికి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఏడు మందికి స్వల్ప గాయాలు వీరందని వివిధ ప్రాంతాల ఆస్పత్రికి తరలించారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...