ఖాజీపేట బాలికల హాస్టల్లో విషజ్వరాలు.

  కాజీపేట బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో అసాంఘిక కార్యక్రమాలు వార్డును భర్తపై పలు ఆరోపణలు

సాయంత్రం సమయంలో  విద్యార్థినిలకు అబ్బాయిల నుంచి వేధింపులు

వార్డెన్ క్రమశిక్షణ రాహిత్యమే అంటున్నా. విద్యార్థి సంఘాలు 

గతం ఎన్నడూ లని లేని విధంగా వార్డెన్ పై విద్యార్థినులు ఆరోపణలు

వార్డెన్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి అదృశ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

పోలీసులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తే విద్యార్థులు వేధింపులు ఉండవని ఆవేదన చెందుతున్న తల్లిదండ్రులలు

అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి

విష జ్వరాలతో విలవిలలాడుతున్న విద్యార్థులు

తల్లిదండ్రులకు తెలపడంలో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్

హైస్కూల్లో విద్యార్థిని పడిపోవడంతో హుటా హుటిన రిమ్స్ తరలింపు.

కాజీపేట బాలికల సాంఘిక సంక్షేమ వసతి  గృహంలో వారం రోజుల నుంచి విష జ్వరాలతో విద్యార్థులు అవస్థలు ప్రాథమిక సమాచారం ఇవ్వని హాస్టల్ వార్డెన్ ఒక విద్యార్థికి వారం రోజుల నుంచి జ్వరం ఎక్కువ గా వస్తుండడంతో . స్కూలు మానకుండా వెళుతున్నా విద్యార్థిని తీవ్ర అస్వస్థకు  గురికావడంతో స్కూల్ ఆవరణంలో పడిపోవడంతో 108 లో కడప రిమ్స్ కు తరలింపు జరం ఎక్కువ కావడంతో పిట్స్ వచ్చినట్టు  వైద్యులు తెలియజేశారు

ఆ విద్యార్థి తో పాటు మరో ఐదు మందికి జ్వరాలు వస్తున్న తల్లిదండ్రులకు తెలపకుండా టాబ్లెట్ వేయడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత ఏం లాభం అని విద్యార్థి సంఘాలు హాస్టల్ సమీపంలో ఆందోళనకు చేపట్టారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...