ఖాజీపేట లో దేశ రక్షణ పై సమావేశం
ఖాజీపేట (జె సి న్ న్యూస్) భారతదేశంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వంగా మారి దేశంలోని ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గుజరాతీలకు కట్టబెట్టే దిశంగా అన్ని ప్రైవేట్ పరం చేస్తున్న వాటిపైన స్పందించిన కమ్యూనిస్టు పార్టీలు దేశ రక్షణ పైన కాజీపేటలో సదస్సు నిర్వహించారు
కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా అన్ని వాటిపైన ప్రభుత్వం రేట్లు పెంచి ప్రజల ఆర్థిక స్థితిగతులను అదో గతి చేసిన బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో అడ్డుకొని భారతదేశాన్ని కాపాడే దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చిన కమ్యూనిస్టు పార్టీలు ఆ దిశగా భారీ ఉపోద్ఘాతాన్ని నిర్వహించిన సిపిఎం నాయకుడు
బిజెపి వచ్చిన ఈ 8 సంవత్సరాల అన్ని వస్తువుల పైన భారీగా రేట్లు పెంచి ప్రతి వ్యవస్థను ప్రైవేట్ పరం దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో చివరకు ప్రజలకు అండగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ తో సహా అన్ని వ్యవస్థలను ప్రైవేటుపరం చేసి అందాన్ని అంబానీకి కట్టబెట్టే దిశగా
ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలో చరమగీతం పాడాలని దిశగా అడుగులు వేయాలని కాజీపేట లో నిర్వహించిన సభలో వివరించారు
ఈ కార్యక్రమానికి కమ్యూనిస్టు నాయకుడు శివ మాల మహానాడు అధ్యక్షుడు వెంకటరమణ రాజశేఖర్ రెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకుడు రవి వర్మ పుల్లూరు నారాయణ పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి