కోడిగుడ్లు తెచ్చిన తంటా .
విద్యార్థులు బుద్దులు చెప్పాల్సిన చోట పగలు ప్రతీకారాలు
ఎన్నిసార్లు అక్షింతలు పడ్డ వీరి తీరు మారదా ?
మనస్పర్ధలతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో
వివరాల్లోకెళ్తే కాజీపేట మోడల్ స్కూల్లో గతం నుంచి వివాదాస్పదంగా మారిన స్కూల్ ఉపాధ్యాయుల వ్యవహారం. గతంలో అన్ని తానే చక్రం తిప్పుతున్న ప్రిన్సిపాల్ మారడంతో ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించడం ఉపాధ్యాయుల మధ్య మనస్పర్ధలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయడంతో పాటు వారిలో వారికి కక్షలు పెరగడంతో ఏ రకంగా నైనా అవతల వారిని ఇరకాటంలో పెట్టాలని దురుద్దేశంతో ప్రవర్తిస్తున్న ఇతర పాఠశాల సిబ్బంది
ఇలా వ్యవహరిస్తున్న వారిపై తక్షణం ఇక్కడి నుంచి బదిలీ చేసి కొత్తవారిని నియమించాలని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పకనే చెబుతున్నారు. స్థానిక సిబ్బంది వల్ల వారి పెత్తనం ఎక్కువ కావడంతో ఇతరుల పైన స్థానిక పెత్తనం ఎక్కువ కావడంతో ఇబ్బంది పడుతున్న ఇతర సిబ్బంది
గత 16వ తేదీ స్కూల్లో విద్యార్థులకు ఇవ్వవలసిన కోడిగుడ్లు పంపిస్తున్న సంస్థల నిర్వాహకం వల్ల కుళ్ళిపోయిన గుడ్లు రావడం తో విద్యార్థులకు అలాంటి ఇవ్వలేక వాటిని సమీపంలో పడవేస్తే ఆ కుళ్ళు వాసనకు బెంబేలెత్తుతున్న స్థానిక విద్యార్థులు కుటుంబాలు వాటిని దూరంగా పడేయాలని ఉద్దేశంతో వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెప్పడంతో అతను దూరంగా పడేయడానికి. గుడ్లు ఎక్కువగా ఉండడంతో తన కారులో ఆ గుడ్డను తీసుకెళ్లి దూరంగా పడేవేయాలని ఉద్దేశంతో కార్లోకి తరలిస్తుండగా అది స్కూల్లో పనిచేస్తున్న మరో వ్యక్తి గుడ్లను ఫోటో తీసి అందరికీ పంపించడంతో సమస్యగా మారిన వైనం
దాని అడ్డుపెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడం ఆశయాస్పదంగా ఉందని విద్యాబుద్ధులు చెప్పాల్సిన చోట ఇవేమీ పనులని నోరున్నవేలు వేసుకుంటున్న విద్యార్థి తల్లిదండ్రులు
ఇవన్నీటికి ప్రధాన కారణం స్థానిక వ్యక్తులను ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడమేనని వారందరినీ ఇతర చోటుకు పంపించి స్కూల్ మనుగడను విద్యార్థులు భవిష్యత్తును దారిలోకి రాదని ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని తక్షణమే వారిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి