కాజీపేట ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలు
కాజీపేట జాతీయ రహదారి 40 కొండారెడ్డి నగర్ సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని బైకులో వస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
చెమర్లపల్లి చెందిన ఇద్దరు వ్యక్తులు చెన్నూరు నుంచి టీవీఎస్ ఎక్సెల్ బైక్ లో జీవనోపాధి కోసము ఐసు తీసుకొస్తుండగా వేగంతో వచ్చి ఢీ కొట్టిన ట్రాక్టర్ ఇద్దరికి గాయాలు కావడంతో కడప రిమ్స్
తరలింపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి