కాజీపేటలో రేషన్ బియ్యం పై విజిలెన్స్ దాడులు

 మండల కేంద్రమైన కాజీపేట లో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసే మిల్లర్లపైన తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు స్థానిక కాజీపేట లోని తనిఖీ చేయగా 495 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించడమైనది

గత కొద్ది కాలంగా రేషన్ బియ్యం పైన రీసైక్లింగ్ పై నిగా పెట్టిన అధికారులు ఎట్టకేకలాకు  .రేషన్ బియ్యం పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది


ఇందులో భాగంగా కాజీపేట లో ఓ మిల్లర్ నుంచి ఈ బియ్యం స్వాధీనం చేసుకుని స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేసినట్లు సమాచారం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి