రోడ్డు ప్రమాదం .

 కాజీపేట మండలం పత్తూరు వేర్ హౌస్  సమీపంలో  ప్రతిరోజు హైవేలో సంజీవ్ నగర్ నుండి కాజీపేట వరకు అటు ఇటు తిరుగుతున్న కల్లూరు దుగ్గిరెడ్డి తమ్ముడు, కల్లూరు వెంకటసుబ్బారెడ్డి

  దారిలో వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలు 108 లో రిమ్స్ తరలింపు 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...