గణేష్ నిమజ్జనంలో అపశృతి
దువ్వూరు మండలం నారాయణ పల్లి వినాయకుడి ఊరేగింపు సందర్భంగా బాణాసంచా పేలుస్తుండగా అదుపుతప్పి దూసుకెళ్లిన వైనం అది తగిలి మహిళ మృతి తో గ్రామంలో విషాద ఛాయలు
గ్రామస్తులు రాకెట్లు కాలుస్తుండగా అందులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బాణాసంచా రాకెట్ కు నిప్పు అంటించగా అది వెళ్లి పాతకోట బాల చెన్నమ్మ భర్త సూర్యనారాయణ రెడ్డి అను ఈమెకు తగిలినది బాణాసంచావెల్లి ఆమెకు తగలడంతో భయభ్రాంతులతో గుండె ఆగినట్లు కొందరు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు నిర్ధారించడం అయినది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి