బ్రహ్మంగారిమఠంలో పందుల దాడిలో మరో మహిళ మృతి

 కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో రోజురోజుకు పెరిగిపోతున్న అధికార ప్రతిపక్ష నాయకుల పందుల పెంపకం

కాదేది అనర్హం అన్నట్టుగా ఏ వ్యాపారాలు లేనట్టు పందులు పెంపకంతో ప్రజల ప్రాణాలు గాల్లో కల్పిస్తన్న ఈ నాయకులకు ఎప్పుడు చరమగీతం పడతారు అని ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు

ఈరోజు మహిళపై పందులు దాడి చేసే మృతికి కారణం కాగాగతంలో ఒకరు మృతి చెందగా ఆ మృతి వల్ల మఠంలో ఓ పెద్ద రాగ్ధాంతమే జరిగింది అయినా మేలుకొని ఈ ప్రజాప్రతినిధులు మరో మహిళ మృతికి కారణం కావడం దారుణం

దారిలో వెళుతున్న పిల్లలను ఎత్తుకెళ్లి చంపేసిన దిక్కులేని పరిస్థితిలో బ్రహ్మంగారి మఠం ప్రజలు


ఉన్నారంటే అతిశయట్లేదు ఇప్పుడైనా ప్రభుత్వం మేలుకొని ఇలాంటి ఆగడాలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు 

ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రజలను కాపాడాలని బ్రహ్మంగారిని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...