జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం

 కాజీపేట జాతీయ రహదారి 40 లో రావులపల్లె సమీపంలో మైదుకూరు నుంచి కడపకు వెళ్తున్న క్రెటా కారు టైరు పగలడంతో అదుపుతప్పిన కారు బోల్తా


కారులో ఒకరి ఉండడంతో తప్పిన ప్రమాద ముపు స్వల్ప గాయాలతో బయటపడ్డ కార్ డ్రైవర్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...