బ్రహ్మంగారిమఠంలో ఆవేదనతో మహిళ ఆత్మహత్య
కడప...
బ్రహ్మంగారి మఠం మండలం తహసీల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగిన మహిళ.
డిప్యూటి తహసీల్దార్ ముందే పురుగుల మందు తాగిన ఆత్మహత్యా ప్రయత్నం తమ్మిశెట్టి వెంకట సుబ్బమ్మ. ఆరేళ్ళగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన భూమి చూపించలేదంటూ
ఆవేదన
న్యాయం జరుగుతుందనే నమ్నకం లేక పోవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం.108లో కడప ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన రెవెన్యూ సిబ్బంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి