జాతీయ రహదారి లో అంబులెన్స్ ఢీకొని వ్యక్తికి గాయాలు
కాజీపేట మండలం కడప కర్నూల్ జాతీయ రహదారి బుడ్డాయి పల్లె సమీపంలో అంబులెన్స్ ఢీకొని వ్యక్తికి మృతి మరో వ్యక్తికి గాయాలు
వివరాల్లోకెళితే కడప నుంచి జమ్మలమడుగు వెళ్తున్న అంబులెన్స్ కాజీపేట బుడ్డాయి పల్లె క్రాస్ వద్ద బైకును ఢీకొన్న అంబులెన్స్ ఖాజీపేట నుండీ మైదుకూరు కి వెళ్తున్న పోరుమామిళ్లకి చెందిన వ్యక్తులు అంబులెన్స్ ఢీకొనడంతో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి