పంటను పరిశీలించిన జిల్లా అధికారులు

 కాజీపేట మండలం  మిడుతూరు  తుడుమల దీన్నే పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారులు ఈ గ్రామాలలోని పత్తి మిరప మిగతా పంటలను పరిశీలించిన అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్

పాల్గొన్న కాజీపేట ఎమ్మార్వో రమణారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారు లు ఈ ప్రాంతంలో గతంలో సాగు  చేస్తున్న పంటలపై వివరాలు అడిగి తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారులు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...