అకాల వర్షం ఆవేదనలో రైతు .

 రెండు రోజుల నుంచి కడప జిల్లాలో  కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ఈరోజు కురిసన అకాల వర్షానికి దువ్వూరు మండలంలో మొక్కజొన్న రైతులు తీవ్ర వర్షాభావంతో ఆందోళన .


ఏకదటిగా గంటన్నర కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు భూములన్ని జలమయం కావడంతో మొక్క దశలో ఉన్న మొక్కజొన్న రైతులు నీటిని తోడంలో తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది

ఆ నీటిని తరలించకపోతే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కలు కూలిపోతాయి భారీ నష్టం వస్తుందని ఉద్దేశంతో ట్రాక్టర్లతో నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్న రైతులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...