కేసీ కెనాల్ కెనాల్ ఇరువైపులా చెట్లు నరికివేత ?
కేసీ కెనాల్ ప్రధాన కాలువ నుంచి కొండపేటకు వెళుతున్న మార్గంలో ఉన్న చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నా యజమాని
చెట్లు నరికిన ప్రాంతాన్ని పరిపాలించిన కేసీ కెనాల్ ఏఈలు సుబ్బరాయుడు సుబ్బయ్య ప్రాంతాన్ని సందర్శించి రైతు కు మళ్లీ ఇలాంటి నరికివేత చేపడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు
గతంలో కరెంటు వైర్లకు అడ్డం వచ్చినా చెట్లను తొలగించడానికి పర్మిషన్ తీసుకున్నానని చెప్పిన రైతు ఆ పర్మిషన్ తీసుకుని కూడా ఇప్పటికి సంవత్సరం కావస్తున్నాన అలాంటివి చెల్లవని మళ్లీ పర్మిషన్ తీసుకొని కొట్టాలని అలా లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు
అందులో తీసుకున్న పర్మిషన్ సర్వే నెంబర్లు వేరుగా ఉండటంవల్ల చెట్లను నరికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు వివరించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి