క్రమశిక్షణ రాహిత్యం కింద ఉద్యోగుల బదిలీ

  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం స్కూల్ నడపాలని ఉద్దేశంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మోడల్ స్కూల్లు క్రమశిక్షణకు కోల్పోయాయి

నియోజకవర్గంలోనే మొదటిసారిగా స్థాపించిన కాజీపేట మోడల్ స్కూల్ స్థానికులకు ఎక్కువగా అవకాశం ఇవ్వడంతో వారు వాడి ఇష్టానుసారంగా ప్రవర్తించడం విద్యార్థులకు అందించవలసిన పౌష్టికాహారాన్ని అడ్డదారిలో తరలించడం అంతేకాకుండా బియ్యం కూడా వదలకుండా సరుకులను ఎవరి ఇష్టాన్ని సారాం వారి ఇంటికి తీసుకెళ్లడం


  అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారడంతో ఈ విషయాన్ని జిల్లా పరిపాలన అధికారి దృష్టికి తీసుకెళ్లగా వారిపైన కోరడ దులిపించారు


కాజీపేట మోడల్ స్కూల్ ఉద్యోగులను కడప జిల్లా కలెక్టర్ ఇద్దరిని క్రమశిక్షణ ఉల్లంఘించారని బదిలీని చేసిన విషయం అందరికీ తెలిసిందే  ఉన్నత అధికారులును ఏమాత్రం లెక్కచేయకుండా  బదిలీని ఆపడానికి కొందరు అడ్డుపడుతున్నారని అలాంటి చెల్లవని వారిని .అక్కడ రిపోర్ట్ చేసుకోవాలని ఇక్కడి నుంచి రిలీవ్ చేశామని ప్రిన్సిపాల్ తెలియజేశారు అలా వెళ్లకపోతే జీతభత్యాలలో పెట్టమని మీడియా ప్రతినిధులు అడగగా వివరణ ఇచ్చిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి