సాయంత్రం అయితే ట్రాఫిక్ తో నరకయాతన ?









 ఖాజీపేట లో సాయంత్రం సమయాలలో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోడ్ల కూడలి నుంచి వెళ్లే ప్రధాన రహదారిలో ఇష్టానుసారంగా బైకులు దారిలోని నిలబెట్టి  బాతకాని చేయడం వల్ల ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు . పక్కకెళ్ళండి అంటే ఏ మాత్రం లెక్క చయని విధంగా ప్రవర్తిస్తున్నారు కనీసం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఒక్క పోలీస్ కూడా లేకపోవడం విచారకరం

బ్రిడ్జి పైన అయితే ఏకంగా దుకాణాలు ప్రారంభించి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగజేయడంతో పాటు రెండు రోజుల నుండి ముగ్గురికి కింద పడడం రెండు కొత్త బైకులు డ్యామేజ్ కావడం జరిగింది

ఇంకా స్కూల్ విద్యార్థులు అయితే నడిచి వెళ్లడానికి కూడా సరేనా దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా ఒక ఎత్తైతే నాలుగు రోడ్ల ఫోటోలు నుంచి కడప వెళ్లే ప్రధాని రహదారిలో బ్రిడ్జి పైన మళ్ళీ కూరగాయలు వ్యాపారులు  పెరిగిపోవడం కూరగాయలు కొని భాగంలో బైక్ లో అడ్డం  ఉంచి ఇతర వాహనదారులకు ఇబ్బంది ఎదుర్కొనడంతో పాటు ఈ వ్యాపారస్తులు ఎక్కువ కావడంతో రాత్రి 7 గంటల సమయంలో వ్యాపారస్తుల మధ్య తీవ్ర వాగిద్వాదం చోటుచేసుకుని కొట్టుకుంటే పరిస్థితి కి వెళ్లడం జరిగింది

ఇక బ్రిడ్జి ప్రాంతంలో అయితే పాదచారులు నడిచి వెళ్లే  దారిని కూరగాయల మార్కెట్ గా మార్చడంతో నడిచి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు  ట్రాఫిక్ నియంత్రణ లేకనే అని అటు వాహనదారులు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాఫిక్ ఉందని విశేషం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి