చివరి సోమవారం ఎడ్ల పందెం జరిగేనా ?
కాజీపేటలో కార్తీక సోమవారం పురస్కరించుకొని రసవతారంగా మారిన రాజకీయం ఎడ్లబండ్ల పోటీలలో మేము నిర్వహించాలని ఇరు వర్గాల మధ్య పోటాపోటీ పెరిగిపోవడంతో ఏం జరుగుతుందోనని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రజలు
ప్రముఖ పుణ్యక్షేత్రం నాదనాధేశ్వర స్వామి దేవాలయం కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు తాకిడి తో శివనామస్మరణతో మారుమోగిది
కార్తీక సోమవారం లో భాగంగా గత రెండు వారాల నుంచి నిర్వహిస్తున్న ఎడ్ల పందాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చివరి సోమవారం కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడే వచ్చింది తంట ఇరు వర్గాలు ఒకేరోజు నిర్వహిస్తారు అన్న ఊహాగానాలతో అటు భక్తులు ప్రజలలో ఏమి జరుగుతుందన గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకేరోజు ఇరువర్గాలు ఒకే ప్రాంతంలో నిర్వహించాలని పోటీ పడడంతో ఎలా జరుగుతుందో అని రెండు రోజులు ముందు నుంచే ఆతృత పెరిగిపోవడం అందరి చూపు సోమవారం కోసం ఎదురుచూస్తున్నారు
ఎడ్ల పందాలు విషయంలో తగినంత చదును భూమి లేకపోవడంతో మేమే నిర్వహిస్తామని ఒకరు లేదు మేము నిర్వహిస్తాము పోటీ పడడంతో ఏం జరుగుతుందో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి