కాజీపేట మండలం నాదనాధేశ్వర స్వామి కొండ సమీపంలో జోరుగా క్యాసినో గేమ్స్ ద్వారా భక్తులకు క్షవరం చేస్తున్న నిర్వాహకులు
అంతమంది పోలీస్ అధికారులు ఉన్న ఏమాత్రం లెక్కచేయకుండా ఈ ఆట ఆడించిన వెనుక పలు అనుమానాలు అక్కడ వీడియో తీయడానికి ప్రయత్నించగా
అందరికీ ముడుపులు ఇచ్చాము మీరు ఎందుకు తీస్తున్నారు అంటున్నా. పరిస్థితి దీని ద్వారా జేబులకు ఎన్ని చిల్లులు పడ్డ పట్టించుకునే నారదుడ లేడని భక్తులు ఆవేదన చెందుతన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి