రాజ్యాంగ దినోత్సవానికి సత్ఫలితాలు లేవు మాల నాడు ఉపాధ్యక్షుడు.
ఖాజీపేట లో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించిన మాల మహానాడు కాజీపేటలోని అంబేద్కర్ సర్కిల్లో మాల మహానాడురాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలతో సత్కరించిన సభ్యులు
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కాజీపేటలోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను దర్శించి అక్కడ స్థితిగతులను తెలుసుకున్న సభ్యులు అంబేద్కర్ కలలు కన్నా స్వరాజ్యం లేకపోవడంతో పాటు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అంగన్వాడి ప్రైమరీ స్కూలు తీవ్ర జాప్యం చేస్తున్నాయని ప్రభుత్వం ఇచ్చిన పౌష్టిగా ఆహారాన్ని కూడా పంచే పరిస్థితుల్లో లేదని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు సరిగా అందించలేదని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు
స్వాతంత్రం వచ్చి 57 సంవత్సరాల కావాల్సిన రాజ్యాంగం అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని ఈ సందర్భంగా వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి సిఐటియు మండల అధ్యక్షుడు పుల్లూరు నారాయణ హరి మాల మహానాడు ఉపాధ్యక్షుడు గుర్రం చిన్న రయుడు . దారాశికామణి సత్యమయ్య పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి