ఖాజీపేట అంగన్వాడి సెంటర్లలో కుళ్ళిన గుడ్లు.



 కాజీపేట మండలం చమర్లపల్లి హరిజనవాడ అంగన్వాడి సెంటర్లో సుమారు 30 మంది విద్యార్థులు గర్భవతులు బాలింతలు కు అందించాల్సిన పౌష్టికాహార లో భాగంగా కుళ్ళిపోయిన గుడ్లు రావడంతో ఆందోళన చెందుతున్న గర్భవతులు

ఈ ఒక్క అంగన్వాడి సెంటర్ లోనే కాకుండా ప్రధాన పాఠశాలల్లో అంగన్వాడీ సెంటర్లలో చాలామంది విద్యార్థులకు సరైన గుడ్లు అందించకపోవడంతో చెప్పుకోలేని స్థితిలో విద్యార్థులు   ఉన్నారంటే అతిశయక్తి కాదు

ముఖ్యంగా గుడ్లను సరఫరా  చేస్తున్న సంస్థలు వాటిని నిల్వ చేస్తున్నాడా ప్రాంతంలో సరేనా వసతి లేక అవి చెడిపోవడం విశేషం ముఖ్యంగా సరఫరా లోపం మల్ల అందాల్సిన సమయానికి అందకపోవడంతో అవి చెడిపోతున్నాయని కొందరు అంగన్వాడి నిర్వాహకులు తెలియజేస్తున్నారు 

కుళ్ళిన గుడ్ల పై స్పందించిన ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక ఎంపీడీవో కు వినతిపత్రం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి జరుగుతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎంఆర్పిఎస్ కన్వీనర్ వెంకటేష్ కాజీపేటకు చెందిన మరి కొంతమంది నాయకులు మహేష్ నాగేశ్ సుబ్బయ్యలు పాల్గొని ఎంపీడీవో కు వినతిపత్రం ఇచ్చారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...