ఖాజీపేట శివ భక్తిందర్ స్వామి ఆదరణ కరువు ?


 గత 20 సంవత్సరాల నుంచి కాజీపేటలో కార్తీక సోమవారం శివునికే కాకుండా శివ భక్తేంద్ర స్వామి ప్రత్యేక  గుర్తింపు ఉండేది మూడు సంవత్సరాల నుంచి భక్తులు లేక వెలవెల పోతున్న శివ భక్తి ఆలయం పై ఒక లుక్కేయండి.

గతంలో అంబేద్కర్ సర్కిల్లో గల శివభక్తేంద్ర స్వామి ప్రతి కార్తీక సోమవారాలు భక్తులతో కలకలాడే విధంగా దర్శనాలు ఉండేవి. అయితే గత మూడు సంవత్సరాల నుంచి భక్తులు లేక వేలవేల.  శివ భక్తింది రా స్వామి ఎందుకు ఆదరణ కరువైంది గతంలో ఈ గుడి నిర్వహణ బాబు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించేవారు అప్పుడు ప్రముఖ సినీ నటీనటులు  కాకుండా వివిధ రంగాలలో నైపుణ్యం గల కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేవారు

 కడప జిల్లాలో శివ భక్తేంద్ర ఆలయం ఉంది దర్శించుకోవాలని జిజ్ఞాస ప్రతిభక్తునిలో ఉండేది అయితే గత కొద్ది కాలంగా గుడి నిర్వహణ లో వ్యత్యాసం రావడం వల్ల ప్రజలు గుడిని దర్శించుకుని నాధుడు లేక వేలవేల పోతుంది శివ భక్తి సమి శిష్యుడైన బాబు స్వామి ఆధ్వర్యంలో గుడి అభివృద్ధి చెంది మంటపాలను గాలిగోపురాలను నిర్మించిన ఖ్యాతి బాబు స్వామికి దక్కింది

అయితే శివ భక్తేంద్ర స్వామి వారసులు గుడి నిర్వహణ మాకే వదిలేయాలి అని చెప్పడంతో బాబు స్వామి వెనక్కి తగ్గారు అందువలన ఆదరణ కరువై గుడి మనుగడలో లేకుండా పోతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు గతంలో బాబు స్వామి నిర్వహణలో ఇతర రాష్ట్రాల నుంచి సినీ ప్రముఖులను సొంత జిల్లా నుంచి పుర ప్రముఖులను ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం వల్ల గుడి ప్రాచర్యం పొందని గత రెండు సంవత్సరాలుగా ఆదరణ లేక భక్తులే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...