జోరుగా గుట్కా వ్యాపారం


    (జే సి ఎన్ న్యూస్ )  కాజీపేట ప్రభుత్వ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది

గతంలో దొంగ చాటున చేస్తున్న ఈ వ్యాపారం ఇప్పుడు పోలీసులు అన్నదండలతో చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వ్యాపారం దృష్టి సాదించడంతో అధిక లాభాలు ఉన్న గుట్కా వ్యాపారాల పైకి దారి మళ్లించిన వ్యాపారస్తులు

యదేచ్చగా ప్రధాన కేంద్రంగా కాజీపేట నుంచి ఈ గుట్కా వ్యాపారం నడుస్తుండగా. నియోజకవర్గంలోని  దాదాపు అన్ని మండలాలకు వ్యాపారం విస్తరించి నిర్వహిస్తున్నారు ఖాజీపేట చిన్న వ్యాపారం బెదిరించి మీరు గుట్కాలు ఎక్కడ కొనడానికి వీల్లేదు మా దగ్గర మాత్రమే తీసుకోవాలని హెచ్చరించినట్లు  కొందరు మీడియాకు తెలియజేశారు ఇదంతా పక్కన పెడితే అధికారులకు ఎవరికి వెళ్లవలసిన దారిలో వారికి ముడుపులందడంతో గుట్కా వ్యాపారం జోరుగా కొనసాగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...