డ్వాక్రా సొమ్ములు స్వాహా .
కాజీపేట లో సుమారు 120 డాక్రా గ్రూపులు లావాదేవీలు జరుగుతున్నాయి ఇందులో కొన్ని గ్రూపులు ఆనిమేటర్లు వారి లాభా పేక్ష కోసం గ్రూపు సభ్యులు అందరూ మోసం చేసి సొమ్ములు కాచేస్తున్న పరిస్థితి గతంలో సిండికేట్ బ్యాంకులో జరిగిన విషయం అందరికీ తెలిసిందే
అయితే గ్రూపు సభ్యులు ఎవరికి తెలియకుండా డబ్బులు కాజేసి మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
మిగతా బ్యాంకులలో ఇలాంటి అవకతకులు జరగకుండా ఒక్క సిండికేట్ బ్యాంకులో జరగడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి
బ్యాంకు సిబ్బందికి ఆనిమేటర్లకు ఏమి సంబంధాలు ఉన్నాయో కానీ గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగాయి. అయితే ఇప్పుడు బోసి రెడ్డి పల్లె పంచాయతీలోని ఒక గ్రూపులో సభ్యులకు తెలియకుండా 1,20,000 కాజేసిన చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
సంతకంలో తేడా ఉంటే డబ్బులు ఇవ్వని బ్యాంకులు ఇలా లక్షలు రూపాయలు ఇతరులను చెందిన డబ్బులు ఎలా కాజేస్తున్నా వారికి వత్తాసు పలుకుతున్న బ్యాంకు సిబ్బంది గతంలో ఈ బ్యాంకు నుంచి ఇద్దరు అధికారులు సస్పెండ్ అయిన ఇంకా మారని పరిస్థితి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి