రాజంపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి.


 రాజంపేటలో రూరల్ పోలీస్ స్టేషన్ సమీపము ప్రధాన రహదారిలో వ్యక్తి పైన పెట్రోల్ పోసి దహనం చేసిన సంఘటన  వెలుగులోకి వచ్చింది 

 వివరాల్లోకెళితే మైదుకూరు చెందిన  అంకాల్ రెడ్డి గా గుర్తించిన పోలీసులు . ప్రధాన రహదారిలో పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆ వ్యక్తికి వికలాంగుడు కావడం  విశేషం

పెట్రోలు పోసి నిప్పు అంటించడం పై   వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు రాత్రి సమయాలలో ఆ వ్యక్తితో పాటు మరో మహిళ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు  పోలీసులకు తెలియజేయడం గమనారాం. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి