ఖాజీపేట రోడ్డు ప్రమాదం.
కాజీపేట మండలం భూమయ్య పల్లె సమీపంలో రెండు బైకులు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
కాజీపేట నుంచి మైదుకూరు కి వెళ్తున్న బైకు మైదుకూరు నుంచి కాజీపేటకి వస్తున్నా మరో బైక్ లు ఓకే మార్గంలో రావడంతో ఎదురుగా వస్తున్న బైకు మరో బైక్ ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలు కావడం వారిని కడప తరలించారు
ఢీకొన్న వారిలో ఒకరు బకాయి పల్లి గ్రామస్తులు కాక మరొకరు నందిపాడు గ్రామం చెందినవారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి