ఎమ్మార్వోకు టీడీపీ ఆధ్వర్యంలో వినతిపత్రం.

 ఖాజీపేట మండలం లో పత్తి మరియు వరి పంటలకు అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని టిడిపి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో రెవిన్యూ అధికారులకు వినతి పత్రం

  కాజీపేట మండలం మరియు సుంకేసుల నందిపాడు  గ్రామాలలో అకాల వర్షానికి నష్టపోయిన పత్తి మరియు వరి రైతులను వెంటనే  ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రెవిన్యూ అధికారులకు వినతిపత్రం ఇచ్చిన టిడిపి నాయకులు. 

ఈ కార్యక్రమానికి టిడిపి మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి మరికొందరు పాల్గొని వినతిపత్రం అందజేశారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి