అనాధాశ్రమంలో క్రిస్మస్ వేడుకలు.

కాజీపేట పునీత్ లారెన్స్ అనాధాశ్రమంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఈ కార్యక్రమానికి వివిధ చర్చల నుంచి పాస్టర్లు పాల్గొని యేసు యొక్క జీవిత చరిత్రను నెమరు వేసుకున్నారు



మైదుకూరు నియోకవర్గంలో వుండే నిస్సి పాస్టర్ వెల్ఫేర్ అసోషియన్  వారు ఈరోజు పునీత లారెన్స్ వృద్ధాశ్రమం లో సెమీ క్రిస్మస్ వేడుకలు


 ప్రార్తనా కూటం ఏర్పాటు చేశారు పాస్టర్ లు యేసు పుట్టక గురించి తెలియచేసి ఏసు మనందరి కోసము వచ్చినారు ఆయన లోక రక్చకుడు అని తెలియ పరిచినారు వృద్ధులందరికి ప్రేమ విందు ఏర్పాటు చేసినారు

 ఈ కార్యక్రమం లో పాస్టర్స్ శంకరయ్య గారు రవి కుమార్ గారు.శిఖామణి గారు ప్రసాద్ గారు ఆనంద్ గారు ఆంటోనీ గారు సుందరయ్య గారు కిరణ్ పాల్గొన్నారు.వీరందరినీ ఆశ్రమ నిర్వాహులు చెన్నయ్య అలియాస్ మైకేల్ అబినందారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...