ఖాజీపేట నరసారావు పేట ఘటనపై మండిపడ్డ మైనార్టీ నాయకులు

ఖాజీపేట ,


నరసరావుపేట మసీదు ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్న టీడీపీ ముస్లిం నేత షేక్ ఇబ్రహీం హత్య అత్యంత కిరాతక చర్య. 

  వైఎస్ఆర్సిపి మీద అభిమానంగా ఓట్లు వేసినందుకా లేక జగన్  మీద అభిమానం చూపినందుకా......ఈ హత్యాకాండ ఎందుకో...సీఎం జగన్  సమాధానం చెప్పాలి.

ఇబ్రహీం ని అత్యంత పాశవికంగా హత్య చేసిన వారిని, అసలు సూత్రధారులైన వైసిపి నేతలను  తక్షణమే అరెస్ట్ చెయ్యాలి. ఇబ్రహీం కుటుంబానికి, దాడిలో గాయపడిన అలీ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వైసిపి ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇంతటితో చరమగీతం పాడి  ప్రజలను రక్షించాలని ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...