కాజీపేటలో వైసీపీ నుండి టిడిపిలో చేరిక.
కడప జిల్లా కాజీపేట మండలం రంగాపురం లో వైకాపా నుండి టిడిపిలో చేరిక
శాలువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించి మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్
ఈ కార్యక్రమంలో బండి వెంకటేష్ మరియు బండి చిన్న తోపాటు మరికొన్ని కుటుంబాలు సుధాకర్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరిక
శాలువా కపి పార్టీలోకి ఆహ్వానించిన పుట్ట సుధాకర్ యాదవ్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి