జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం

 కాజీపేట మండలం కొత్తపేట సమీపంలోని బాలనగర్ దగ్గర బాలనగర్ నుంచి గుర్రప్ప స్వామి దేవాలయానికి వెళుతుండగా కడప నుంచి ప్రొద్దుటూరు కి వెళుతున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీకొట్టడంతో గాయాలు

ప్రమాదంలో గాయపడిన వారందరూ బాలానగర్ గ్రామస్తులుగా గుర్తింపు వారందని వివిధ 108 లో కడప రిమ్స్ కు తరలింపు వారిలో ఐదు మందికి తీవ్ర గాయాలు మరో ఐదు మందికి స్వల్ప గాయాలు దుగ్గినేని గుర్రప్ప పోలయ్య నడిపి పోలయ్య వారి మిగతా బంధువులకి గాయాలు




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...