ఉక్కు పరిశ్రమ కోసం కదలిరండి.
డిసెంబర్ 12వ తేదీ కడప జిల్లాలో తలపెట్టిన ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం పాత్రయాత్ర నిర్వహించనున్న సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్వగృహంలో సిపిఎం నాయకులు కలిసి వచ్చే 12వ తేదీ మద్దతు తెలపాలని వినతిపత్రాన్ని సమర్పించిన జిల్లా నాయకులు
కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారి పాదయాత్రకు మద్దతు తెలపాలని సోమవారం ఖాజీపేట లోని మాజి మంత్రి డా.డి.ఎల్ రవీంద్రారెడ్డి గారి స్వగృహంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, కార్యవర్గ సభ్యులు కే ఆంజనేయులు,సి సుబ్రమణ్యం, శ్రీరాములు, శివరాం, వలరాజు,పవన్, పీరయ్య లు కలిశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి