ఖాజీపేట లో జగన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

 ఖాజీపేట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదినం పురస్కరించుకొని చాపాడు మండలం మడూరి ప్రతాపరెడ్డి కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి జగన్ పుట్టినరోజు సందర్భంగా కాజీపేట మండలంలోని లారెన్స్ పునీత అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు 

ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో సొంత ఇంటి వాతావరణం కలిగి ఉండడంవల్ల వృద్ధాశ్రమంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆశ్రమ వాసులకు తెలియజేశారు 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...