ఖాజీపేట లో ఆకతాయిల ఓవరాక్షన్.

 ఖాజీపేట ఆకతాయిలు ఆర్టీసీ బస్సును వెంబడించి బస్సుపై టమోటాలు విసడంతో బస్సుకున్న ముందు భాగంలోని అద్దాలు పట్టడం తో నడిరోడ్డులో బస్సు ను ఆపివేసిన డ్రైవర్

కాజీపేట  మైదుకూరు రోడ్డు లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో ఆకతాయిలు కడప నుంచి మైదుకూరు  వెళ్తున్న ఆర్టీసీ బస్సు పైన టమోటాలతో విసరడంతో అసౌకర్యానికి లోనైనా డ్రైవర్ బస్సు ఆపి చూడగా ముందు అద్దాలు పగిలినట్లు కనుగొన్నాడు బస్సు నడిరోడ్డు పైన ఆపి వారికోసం వెతుకులాట ప్రయత్నించగా వేగంగా వెళ్లిపోయారని తెలియజేశారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...