ఖాజీపేట వక్కిలేరు కాలువ సర్వే.


 ఖాజీపేట లో నడిబొడ్డున ప్రవహిస్తున్న వక్కిలేరు. నుండి వెళ్లే కాలువలు సుంకేసుల రైతులకు వరప్రదాయంగా నీటి వనరులు ప్రవహిస్తుండేది కాలానుగుణంగా  కాలువను ఆక్రమణలకు  గురికావడం నీటి కాలువ డ్రైనేజీ కాలువగా మారడం గతంలో ఉన్న పాలకులు దానిని తొలగింపులు అడ్డుకోవడం వల్ల సుమారు 750 ఎకరాలు నీటిపారుదల ఉన్న భూములు ఆరుతడి పంటలకు మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది

సుంకేసుల బీచ్వారిపల్లె గ్రామ రైతులు ఇప్పుడు నీటి వనరులకు లేక ఆరుతడి పంటలు వేసుకోవడం అలవాటు చేసుకున్న ప్రజలకు ఎప్పుడు  ఈ ఈ కాలువకు మోక్షం కలుగుతుందని ఎదురుచూస్తున్న ప్రజలు ఇప్పుడైనా తమ ఆశ నెరవేరుతుందని ఎదురుచూస్తున్నారు

  కాలువ ఆక్రమణ పై గతంలో చానా సార్లు మల్లారెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కొన్ని కారణాలవల్ల నిలిచిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే పట్టుబాదులోనే విక్రమార్కుడి వల్లే ప్రయత్నిస్తూ ఉండడంతో  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసీ కెనాల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు కాలువ విస్తీర్ణం సర్వే చేస్తున్నారు

ఈరోజు రెవెన్యూ అధికారులు కేసు కెనాల్ అధికారుల ఆధ్వర్యంలో ఆక్రమణ పై కొలతలు నిర్వహించి కేసి కింద అధికారకు ఇవ్వనున్న రెవెన్యూ అధికారులు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి