ఖాజీపేట గత ఎమ్మార్వో లీలలు.

 ఖాజీపేట లో గత టిడిపి ప్రభుత్వ పరిపాలనా కాలంలో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన శివరామయ్య  కాజీపేట మండలంలో భూములు అడ్డగోలుగా అన్యాకాంతం కావడంపై 2014 నుంచి 17 వరకు భూముల ఆన్లైన్ చేయడంతో పాటు పట్టాదారు పాసు పుసకాలు  జారీ చేయడం జరిగింది.

  మండలంలోని అన్ని పంచాయితీలలో డీకేటి భూములను ఆన్లైన్ చేయడంతో పాటు ఒక ఇంటిలోనే  భార్యాభర్తలు పిల్లల పేర్లు కూడా సుమారు 20 నుంచి 25 ఎకరాలు ఆన్లైన్ చేయడం పై దృష్టి సాధించిన రెవెన్యూ అధికారులు స్థానిక శాసనసభ్యులు ఆదేశాల మేరకు. అలా అన్నాకాంతమైన భూములు పైన రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఒకసారి బగ్గుమన్న కాజీపేట భూ యజమానులు

గత టిడిపి ప్రభుత్వంలో అధికారం చలాయించిన మండల టిడిపి నాయకులు కొందరు ఇస్తానుసారంగా భూములను ఆన్లైన్ చేయడంతో గత ఎమ్మార్వో లీలలు బయటపడ్డాయి. అంతేకాకుండా చాలామంది ఇప్పటికి కూడా గత శివరామయ్య సంతకాలతో భూమి ఆన్లైన్ చేయడం . రైతులకు సమస్యలు వచ్చినప్పుడు అప్పటి ఎమ్మార్వో సీలు సంతకాలతో ఇప్పుడు కూడా ఫోర్జరీ చేసి పత్రాలు సృష్టిస్తున్నారంటే అతిశక్తి లేదు.

అలా ఉన్న భూములు పైన ప్రతి రైతుకు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడున్న రెవిన్యూ అధికారులకు తలనొప్పిగా తయారైంది . వచ్చే రెండు మూడు మాసాలలో అసైన్మెంట్ కమిటీ కూర్చుంటుందన్న ఉద్దేశంతో డీకేటి మరియు ప్రభుత్వ భూములను ఎక్కడున్నాయని గుర్తించి వాటిని భూములు లేనివారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...