ఖాజీపేట లో కనిపించని సీసీ కెమెరాలు .
ఖాజీపేట లో గత రెండు నెలల నుంచి జోరుగా రాత్రి సమయాల్లో దొంగతనాలకు తిరుగులేకుండా పోయింది ఇండ్లు మూసి బయటికి వెళ్లారా ఇల్లు గుల్లే రోజు ఒక దొంగతనంతో బెంబేలెత్తుతున్న కాజీపేట ప్రజలు. పల్లెల పరిస్థితి అయితే పట్టించుకునే నాధుడే లేడు.
పోలీసులు బీట్ నిర్వహించకుండా ఉంటే కనీసం సీసీ కెమెరాలు వాళ్ల పని నిర్వహించేవి ఆ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో దొంగలకు తిరుగులేకుండా పోయింది మొన్న సర్వం ఖాన్ పేట బంగారు డబ్బులు దోచుకెల్లగా గత రాత్రి కాజీపేట టౌన్ పరిధిలో నిద్రిస్తున్న వారిని ఆదమరచి మూగజీవాలను ఎత్తుకెళ్లిన దొంగలు
గతంలో ప్రతి షాపు నుంచి డబ్బులు వసూలు చేసి కెమెరాలు బిగిస్తామని సుమారు లక్షల రూపాయల్లో వసూలు చేసి ఆ ఊసు ఎత్తకపోవడంతో ఉన్న నాలుగు కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో దొంగల పని మరి సులువుగా మారిపోయింది
గత రాత్రి దొంగతనం తరిగిన తర్వాత కారులో వెళుతున్నట్టు దృశ్యం సీసీ కెమెరాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి