ఖాజీపేట అంగన్వాడి సహాయకురాలకు అప్లై చేసుకోండి


 ఖాజీపేట  పరిధిలోని అంగన్వాడి సహాయకురాలకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ కాజీపేట సూపర్వైజర్ భాగ్య లత అన్నారు

 మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో కొత్తపేట అంగన్వాడి సహాయకురాలు బిసి (ఏ) అలాగే కాజీపేట సహాయకురాలు ఓసి కి కేటాయించడం జరిగిందని ఆసక్తి కలవారు ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఆయా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో గాని కడప ఐసిడిఎస్ కార్యాలయంలో అందజేయాలని

 అలాగే 21 సంవత్సరాలు కలిగి ఉండి స్థానికంగా వివాహం అయి ఉండాలని తప్పనిసరిగా ఏడవ తరగతి చదివి ఉండాలని అన్నారు దరఖాస్తు ఫారాలు అందజేసిన వారు ఫిబ్రవరి 11వ తేదీ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలకు హాజరు కావాలని అన్నారు రిజర్వేషన్ల ప్రకారం దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...