ఖాజీపేట సచివాలయ ఉద్యోగులు ఎక్కడ ?
ఖాజీపేట గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం దిశగా ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా విధులకు హాజరు కావడం ప్రజలకు అసహనాన్ని గురి చేస్తున్నారు
తాజాగ ఖాజీపేట సచివాలయం ఒకటిలో గత రెండు రోజుల నుంచి ప్రజలు వస్తున్న ఉద్యోగులు కనిపించలేకపోవడంతో అసహనానికి గురి కావడమే కాకుండా గత ఐదు రోజుల నుంచి అధికారుల కోసం తిరుగుతున్న అక్కడికి వెళ్ళడి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు తప్ప సరైన పరిష్కారం లేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు
అధికారులు ఎవరూ లేకపోవడం పరిశీలించిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ సచివాలయ ఉద్యోగులు ఒక్కరు కూడా లేకపోవడం రమణ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఎంపీపీ అబూబకర్ సిద్ధిక్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి