ఖాజీపేట అక్రమ గ్రావెల్ తరలింపు.

 ఖాజీపేట మండలంలోని పలు పంచాయతీ లలో రోజురోజుకు పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం.

 ఇందులో భాగంగా మండలంలోని పలు పంచాయతీలో వ్యవసాయ భూమి లేటుగా మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూములలోనే ప్లాట్లు వేసి అమ్ముకుంటున్న పరిస్థితి.

అయితే ఈ ప్లాట్ల రూపకల్పన  కోసం రోడ్లు నిర్మించాలి ఆ రోడ్ల నిర్మాణం కోసం రాత్రి సమయాలలో ఇష్టానుసారంగా అటు పుష్పగిరి గట్టు ఇటు  సుగర్ ఫ్యాక్టరీ సమీపంలో నుంచి రాత్రి 08:00 నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ట్రావెల్ తరలింపు దందా నిర్వహిస్తున్నారు.

పుష్పగిరి సమీపంలో  గ్రావెల్  తరలింపును అడ్డుకున్న మునిపాక గ్రామస్తులు మట్టి తరలింపు   షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని కొండ నుంచి  గ్రావెల్ తరలింపు సుగుమం కావడంతో. ఈ మార్గంలో ఎవరు అడ్డు చెప్పకపోవడంతో యదేచ్చగా గ్రావెల్ తరలింపు కొనసాగిస్తున్నారు

అయితే ఇప్పుడు తరలిస్తున్న మార్గంలో గ్రావెల్ సరిగా లేకపోవడంతో మరో మార్గం ఎంచుకొని ఆ మార్గం ద్వారా రోడ్డును కూడా నిర్మించుకొని గ్రావెల్ తరలిస్తున్నారు

 సమీపంలోని రైతు కు ఈ తరలింపును.  అడ్డుకున్న సమీప రైతులు . ఈ మార్గంలో ట్రాక్టర్లు రాకపోకల వల్ల వారు సాగు చేస్తున్న మలబరి తోటల ఆకుల పైన ఎక్కువగా దుమ్ము నిలిచి ఉండడంతో అవి పట్టుపురుగులు తినడానికి పనికిరాకపోవడంతో పాటు ఆకులపై దుమ్ము ఏర్పడడం  వల్ల  రైతు ఆందోళన చెందుతున్నారు .

రాత్రి సమయాల్లో  ఈ గ్రావెల్ తరలింపును అడుగో లేని రైతులు ఏ అధికారి కి చెప్పిన స్పందించకపోవడంతో మీడియాకు తెలియజేశారు.

అక్రమ తరలింపు పై ఇప్పటికే రెవెన్యూ అధికారులు. వివరణ అడుగగా ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత తోలుకోండి అని చెప్పాము అని మీడియాకు తెలియజేశారు ల్యాండ్ కన్వర్షన్ ఉంటే ఎక్కడి నుండి అయినా మట్టి తోలుకొని అధికారం ఉందన్నమాట .




              రైతు దేవదాసు చెనముక్కపల్లి

రైతు ఆవేదన 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి