కొత్తపేటలో నూతన దేవాలయం ప్రారంభం.

ఖాజీపేట మండలం సి కొత్తపేట నూతన అంకాలమ్మ దేవాలయం ఘనంగా ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలతోపాటు ఇతర గ్రామాల నుండి భక్తులు  పాల్గొని ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు  ఈ గుడి నిర్మాణానికి గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా  చందాల రూపంలో ఏర్పాటు చేసుకొని విగ్రహ ప్రతిష్ట కావించారు

రెండు రోజుల నుంచి జరుగుతున్నాయి మహోత్తర ఘట్టానికి గ్రామ ప్రజలందరూ పాల్గొని నిర్వహించారు సుమారు 30 లక్షలు ఖర్చు చేశామని ధర్మకర్తగా తెలియజేశారు



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...