ఖాజీపేట లో హాస్టల్ విద్యార్థి గల్లంతు.

 ఖాజీపేట బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి సిద్ధాంతపురం సమీపంలోని ఒక బావి దగ్గరకు ఈతకు వెళ్లిన విద్యార్థి నీటి బావిలో పడి గల్లంతు.

వివరాల్లోకెళ్తే కాజీపేట బిసి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పదవ  తరగతి చదువుతున్న కార్తీక్  బద్వేల్  గౌరీ శంకర్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తింపు మధ్యాహ్నం భోజనం తర్వాత ఈతకు వెళ్లిన వ్యక్తి నీటి  బావిలో పడి మృతి .


హాస్టల్ సిబ్బంది పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో ఇలాంటి సంఘటన జరిగి ఉంటుందని స్థానికులు. మని పెడుతున్నారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...