ఖాజీపేట లో ఘనంగా దర్జీ దినోత్సవం
కాజీపేటలో దర్జీ దినోత్సవం.
మహాత్మా గాంధీకి ఘనంగా స్మరించుకోవడంతోపాటు కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు
ఈ సందర్భంగా టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా వచ్చే దర్జీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
మొదట ఇంగ్లండ్‌లో, 1563లో ప్రారంభమైన టైలర్ల వృత్తి అంచలంచెలుగా ఎదిగి, మానవుడి మనుగడకు రూపకల్పనగా ఎదిగిన దర్జీలు.
ఆగ్నే వెడ్ హిమ్ ( 1918 ) స్పీడ్ అనిపించింది నాకు టైలర్ ప్రారంభించి కొందరిని శిష్యులుగా చేర్చుకొని వారికి తగిన నైపుణ్యం నేర్పణంతోపాటు వివిధ రకాల శిక్షణ ఇచ్చి టైలర్ పితామహుడుగా పేరుగాంచిన వ్యక్తి.
మానవుడి జీవిత శైలిని మార్చి వివిధ రకాల లో బట్టలు ధరించడంలో కొత్త నైపుణ్యాలతో ప్రజలను ఆకట్టుకుని జీవనశైలిని మార్చిన టైలర్లు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి