ఖాజీపేట ఊరికి వెళ్లారా గోవింద ?
ఖాజీపేట మండలంలో గత నెల రోజుల నుంచి జోరుగా దొంగతనాలు ఒకరిని పట్టుకునే లోపల మరొక దొంగతనంతో ఆటు అధికారులకు ప్రజలను బెంబేలెత్తిస్తున్న దొంగల ముఠా.
గత రాత్రి కాజీపేట మండలం కుమ్మర కొట్టాలు లో ఎవరూ లేని సమయం చూసి బైసాని వాసుదేవరెడ్డి ఇంట్లో దోచుకెళ్లిన దొంగలు గత రాత్రి పెళ్లి కెల్లగా ఎవరూ లేని సమయంలో సుమారు పది తులాల బంగారు 80 వేల రూపాయల డబ్బులు దోచుకెళ్లినట్టు తెలుస్తుంది
వచ్చే 20 రోజుల్లో వారి కుటుంబంలో పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఈ మధ్యకాలంలో వడ్లు అన్ని దాచిన డబ్బుతో పాటు పెళ్లి కోసం కొన్న బంగారము దోచుకెళ్లిన దుండగులు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన మైదుకూరు రూరల్ సీఐ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి