ఖాజీపేట లో తూకం తనిఖీలు
ఖాజీపేట లో తూనికలు కొలతలు ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి ఆకస్మా త్ తనిఖీలు నిర్వహించాడు.
కాజీపేటలోని పలు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వాటిపైన తనిఖీలు చేసి సరైన కొలతలు ఉన్నాయా లేవా పరిశీలించడంతోపాటు డిజిటల్ కాటాల తో పాటు రాళ్లకాటాలను కూడా పరిశీలించారు
తక్కువ తూకాల తో ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా యజమానులను హెచ్చరించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి