పుష్పగిరి సమీపంలో గుప్త నిధుల వేట.



 కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుష్పగిరి దేవస్థానం సమీపంలో ని కొండపైగల పాత శివాలయంలో గుప్త నిధుల కోసం ఆశావాదుల పేలుళ్లు స్థానిక  వైర్లెస్ టీం కు శబ్దం రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం . సంఘటన స్థలానికి పోలీసులు వచ్చేసరికి నిందితులు పరారీ

గత కొద్ది కాలంగా పాత శివాలయంలో గుప్త నిధుల కోసం చుట్టు ప్రాంతంలో తోకని ప్రయత్నం లేదు ఇప్పుడు మరోసారి రెండు అడుగులు ముందుకేసి ఏకంగా 20 అడుగుల లోపలికి స్వరంగం తవ్వి అక్కడ ముద్దుగా ఉండడంతో జనరేటర్ల సహాయంతో వెలుతురు సృష్టించుకుని రాత్రి సమయాలలో తీవ్ర ప్రయత్నాలు అంతేకాకుండా గత నాలుగు ఐదు నెలల నుంచి వజ్రాల కోసం గట్టు ప్రాంతంలో తీవ్ర గుంతలు ఏర్పాటు చేసి విశ్వప్రయత్నాలు చేస్తున్న ముఠా సభ్యులు స్థానికుల అండదండలు ఉన్నాయని మీడియాకు తెలియజేసిన స్థానికులు.

స్థానిక పోలీసుల రంగ ప్రవేశంతో పరారీలో ముఠా సభ్యులు మూడు బైకులు స్వాధీనం పోలీస్ స్టేషన్ కు తరలింపు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి