స్పందనకు వందనం..



ఖాజీపేట  గత కొద్ది రోజుల కిందట పిడబ్ల్యుడి బంగ్లాలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగానే శీర్షిక ప్రచురితమైన సంగతి అందరికి తెలిసిందే స్పందించిన రెవెన్యూ మరియు కేసీ కెనాల్ అధికారులు.

చెక్ పోస్ట్ సమీపంలోని బంగ్లాలో మందుబాబులు ఇస్తానుసారంగా మందు తాగి బాటిల్లు  పగలగొట్టడంతోపాటు ఇతరులు ఆక్రమణ చేసిన దానిపైన ప్రచురితమైన వార్తకు స్పందించిన కేసీ కెనాల్ అధికారులు ఆ దరిన ఏ ఇతర వాహనాలు వెళ్లకుండా తగిన కంచెను వేయడంతో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్న ప్రజలు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి